రాజీవ్ మెమోరియల్ సధ్బాబావన్ జ్యోతి యాత్ర కు స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తమిళనాడు రాష్ట్రం పెరంబుర్ లో ప్రారంభమైన రాజీవ్ మెమోరియల్ సద్భావన  జ్యోతి యాత్ర నిజామాబాద్ కు చేరుకుంది. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ధ నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి , రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్ లు సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి దివంగత నేత రాజీవ్ గాంధీ చేసిన సేవలు దేశం గర్వంగా స్మరించుకుంటోందనీ అన్నారు..దేశం...