కాంగ్రెస్ నాయకులను గ్రామగ్రామాన నిలదీయాలి
రాహుల్ గాంధీతో వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేయించారు నమ్మి ఓటేసిన రైతులను నిండా ముంచారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరంగల్, బతుకమ్మ : రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ నాయకులను గ్రామగ్రామాన నిలదీయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ లో నిర్వహించిన సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై మాట్లాడారు. ‘‘రాహుల్ గాంధీన తీసుకొచ్చి కాంగ్రెస్...