తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్ నేతలు
జిల్లా ఇంచార్జీ మంత్రి పర్యటనలో కాంగ్రెస్ లో గ్రూప్ తగదాలు బట్టబయలు ఏనుగు రవీంధర్ రెడ్డిని అడ్డుకున్న పోచారం వర్గీయులు అధికారిక కార్యక్రమం వద్ద కాంగీయులు ఘర్షణ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయలు భగ్గమన్నాయి.. జిల్లా ఇంచార్జీ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు తగ్గేదేలే అనే స్థాయిలో గొడవపడ్డారు. జిల్లాలో తొలిసారి బాన్సువాడ నియోజకవర్గంలో అధికార పర్యటన చేస్తున్న సీతక్క గ్రూప్ రాజకీయాలతో షాక్ కు గురయ్యారు.. నిజామాబాద్ జిల్లాలో ఏఐసిసి జాతీయ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్...