నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నాయకుల నిరసన

  రుద్రూర్, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద బుధవారం మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కళ్ళకు గంతలు కట్టుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను...