వైఎస్సార్ కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఉమ్మడి ఏపీ దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అధ్యక్షతన ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల చేసి  కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని,  ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్...