పీసీసీ ప్రెసిడెంట్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ను స్థానిక మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ తో పాటు పలువురు సీనియర్ పార్టీ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ కు పూలబొకేను అందించి, షాలువా తో ఘనంగా సన్మానించారు.పీసీసీ ప్రెసిడెంట్ ను కలిసిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగిర్యాల మాజీ సర్పంచ్ పర్స రత్నయ్య, రామన్నపేట్ కాంగ్రెస్ నాయకులు జాగిరపు శోభన్ రెడ్డి, జాగిరపు భూమేశ్వర్...