Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 June 2025, 6:07 pm Posted by : ramakrishna

పీసీసీ చీఫ్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

హైదరాబాద్, బతుకమ్మ : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని తన నివాసంలో స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ దయాకర్ గౌడ్, టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ మెంబర్ జివి.రామక్రిష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా  శ్యామ్ బాబు ప్రభుత్వానికి  తన నియామకం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ త్వరగా లీగల్ ఇష్యూని కార్పొరేషన్ పరిధిలో పరిష్కరించాలని,కేసులను త్వరగా పూర్తి చేయాలని, ప్రభుత్వo తరుపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.