గడుగును సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా ఎన్నికైన గడుగు గంగాధర్ ను కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు అరవపల్లి పురుషోత్తం గుప్త సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా  సన్మానించారు.  ఈ కార్యక్రమంలో వెంకట్ రాజబాబు, సుభాష్ జాదవ్ పాల్గొన్నారు.