రుద్రూర్ లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

రుద్రూర్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం టపాకాయలు పేలుస్తూ  ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట  అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, తోట సంగయ్య, దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, కర్క అశోక్, అడప సాయిలు, పార్వతి ప్రవీణ్, కుర్మాజి సాయిలు, కాంగ్రెస్...