కాంగ్రెస్ నాయకుల సంబరాలు
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ లో బీసీ కులగణన బిల్లును ఆమోదం తెలిపి బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచిన సందర్భంగా కాంగ్రెస్ భవన్ వద్ద జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన సందర్భంలో బీసీ కుల గణన చేసి బీసీ లకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చరని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర...