బిఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడి అప్రజాస్వామికం

తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్   సిరిసిల్ల, బతుకమ్మ :భద్రాద్రి జిల్లాలోని ములుగు గూడూరు ప్రాంతంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంపై నమోదైన దాడిని దుర్మార్గమని బి ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ రవి గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై తక్షణమే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రవి గౌడ్ మాట్లాడుతూ.. “జూబ్లీహిల్స్ లో ...