కారెక్కనున్న కాంగ్రెస్ నేతలు
బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు ఈనెల 28న భారీ చేరికలకు ప్లాన్ బతుకమ్మ, కోటగిరి : కాంగ్రెస్ పార్టీ అధికారిలోకి వచ్చిన తరువాత పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా లెక్కలు తారుమారయ్యాయి. కొత్త క్యాడర్, పాత క్యాడర్ మధ్య సఖ్యత లోపించడంతో వర్గ పోరు బహిర్గతమై గ్రూపు రాజకీయాలు బయటపడ్డ విషయం అందరికీ తెలిసిందే. కష్టపడి తమకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదంటూ అలిగిన కొందరు కాంగ్రెస్ నేతలు నియోజకవర్గ స్థాయిలో తమ...