కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డి వీడియో వైరల్
బస్సు డ్రైవర్ల పై బూతు పదజాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని బెదిరింపులు నెట్టింట విమర్శల వెల్లువ నిజామాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ బాధ్యులు ముత్యాల సునీల్ రెడ్డి ఇటీవల తన సంస్ధ (ఆరేంజ్ ట్రావేల్స్) లో పనిచేసే బస్సు డ్రైవర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంబంధిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆరేంజ్ ట్రావేల్స్ లో పని చేసే డ్రైవర్లు నాలుగు నెలల వేతనాల కోసం ఇటీవల అడుగగా వారిని ముత్యాల సునీల్ రెడ్డి...