కాంగ్రెస్ నేత ఎలమంచలి శ్రీనివాస్ పై సొంత పార్టీ నేతల ఆగ్రహం
. . . బీఆర్ఎస్ నాయకులతో డబ్బులు పంచడంపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు . . . కాంగ్రెస్ ఓటమికి కుటిలయత్నం చేస్తున్న ఇందూరి చంద్రశేఖర్ కు తగిన గుణపాఠం చెప్తాం . . . తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్న ఇందూర్ చంద్రశేఖర్ పై అధిష్టానం చర్యలు తీసుకునేలా చేస్తాం బాన్సువాడ, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేస్తున్న ఎలమంచలి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో...