తెలంగాణకు విలన్ కాంగ్రెస్సే
. . . రాసిపెట్టుకోండ్రి మళ్ళీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్సే . . . మావోయిస్టులతో చర్చలు జరుపాలని కేంద్రానికి లేఖ రాస్తాం . . . రజతోత్సవ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు వరంగల్, బతుకమ్మ : పదేళ్ళ తెలంగాణ పాలనలో రాష్ట్ర ఆదాయాన్ని 90 వేల నుంచి 3.5 లక్షలకు పెంచామని జీడీపీని పెంచిన చరిత్ర తమదేనని అయితే అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ పాలిట విలన్ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల...