కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు రౌడీల పాలన

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదని రౌడీల పాలన అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లా వ్యవహరిస్తూ రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కాంగ్రెస్ ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కాంగ్రెస్ పార్టీ తన తీరును వెంటనే మార్చుకోవాల్సిన అవసరం...