కాంగ్రెస్ ది మాదిగల వ్యతిరేక పాలన
వర్గీకరణ చట్టానికి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలి ఆరవ రోజుకు చేరిన నిరసన దీక్ష. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చెయ్యకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును నిరసిస్తూ జరుగుతున్న నిరసన దీక్షలు సోమవారం ఆరవ రోజుకు చేరుకున్నాయని ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ తెలిపారు. ఈ దీక్షకు జామతే ఇస్లాం, ఎంబిటీ ముస్లిం సంఘాలు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నాయి....