అబద్దాలకు కాంగ్రెస్ తల్లిలాంటిది
ఓట్ చోరీ కాదు అది రాహుల్ గేమ్ చోరీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకీ ఇవ్వాలి బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు దక్కాలి బీజేపీని అడ్డుకునేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జండా ఎగురవేయడం ఖాయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచని హామీలను ఇచ్చిందని బీజేపీపై అవి చేస్తున్న ఆరోపణలు అబద్దాలకు పరాకాష్ట అని, అబద్దాలకు కాంగ్రెస్ తల్లిలాంటిదని బీజేపీ...