కాంగ్రెస్ అంటేనే ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్, ఫ్లాప్

ఎక్కడ చూసినా నకిలీ సర్టిఫికెట్ల దందా జీహెచ్ ఎంసీ నకిలీ బర్త్​, డెత్​ సర్టిఫికెట్ల వ్యవహారం సర్కారు అవినీతికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం లో పర్సెంటేజీల రాజ్యం నడుస్తోంది ఇందిరమ్మ రాజ్యమంటే, ప్రజాపాలనంటే ఇదేనా? బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ అంటేనే ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్, ప్లాప్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి  జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఫేక్, వాటి అమలు ఫాల్స్, అరకొర...