భీమ్ గల్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

  . . . బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్   భీమ్ గల్, బతుకమ్మ :   భీమ్ గల్ పట్టణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పటికే భీమ్ గల్ అభివృద్ధికై రూ.54 కోట్ల నిధులను మంజూరు చేసిందని బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణ శివారులోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే...