స్థానిక  ఎన్నికల్లో కాంగ్రెస్ కు  ఓటమి తప్పదు

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని,స్థానిక  ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటవి తప్పదని ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యనించారు.  వారం రోజుల్లో రైల్వే పనులకు నిధులు రాకుంటే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.  జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్నారు.  పూర్తయిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చిన 72 గంటల్లోనే కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు.  అవగాహన లేకుండా నిధులు ఇవ్వడం లేదంటూ మహేష్...