కాంగ్రెస్ అంబేడ్కర్ ను అడుగడుగున అవమానించింది
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పూలాంగ్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహ శుద్ధి నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో ఆదివారం గావ్ చలో- బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎంపీ అర్వింద్, అర్బన్, ఆర్ముర్ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ హాజరయ్యారు. ఈ సందదర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ అంబేడ్కర్ ను అడుగడుగున అవమానించిందన్నారు. ఓటు బ్యాంకు...