కామారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ స్థానాల్లో కాంగ్రెస్ హవా
. . . మూడు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి . . . ఎన్నికైన సభ్యులకు ఘన సన్మానం కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. మొత్తం నాలుగు కో-ఆప్షన్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని బీఆర్ఎస్‌కు కేటాయించగా, మిగిలిన మూడు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులను...