గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో తిమ్మాపూర్ గ్రామానికి నాలుగు లక్షల పై చిలుకు నిధులతో మరుగుదొడ్ల మంజూరు చేయడం జరిగినది మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. తిమ్మాపూర్ గ్రామాభివృద్ధి పథంలో ఉండడానికి ఎంతో కృషి చేస్తున్నారని గ్రామస్తులు, గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో సంతోషంతో నాయకులకు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ కమిటీ తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ  నరసయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ...