కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది

. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ: కార్యకర్తకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ లోనే సాధ్యమని, ఎంతో గొప్ప పార్టీ అయిన కాంగ్రెస్ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ భవన్ ఆదివారం ఆయన సీఎం రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు వీహెచ్ తదితరులు ప్రసంగించారు. మహేశ్...