కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం

  . . . పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం   . . . నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి   మోపాల్, బతుకమ్మ :   మహిళల ఆర్థిక శక్తివంతతకు పెద్దపీట వేస్తున్న కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతి రెడ్డి అన్నారు. మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...