కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వ కృషి

నిజామాబాద్, బతుకమ్మ : కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వ కృషి చేస్తుందని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నరాల రత్నాకర్ అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్ టీయూసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మే డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఎగురవేశారు.  ఈ సందర్భంగా నరాల రత్నాకర్ మాట్లాడుతూ కార్మికుల శ్రమ మీదనే సంపద సృష్టించబడుతుందని, శ్రామికులకు గుర్తింపుగా మేడే నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు, భవన నిర్మాణ కార్మికులకు, గిగ్...