విద్యార్థులు ఉన్నత విద్య లో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

  . . . పద్మశాలి వసతి గృహం కై స్థల సేకరణ తో పాటు భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం . . . పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పద్మశాలి విద్యార్థుల ఉన్నత విద్య ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, చదువుకోవాలనే సంకల్పం ఉన్న విద్యార్థుల ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా...