పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

  . . . మోర్తాడ్ మండల అధ్యక్షుడు భక్కోరియా ఆనంద్   మోర్తాడ్ బతుకమ్మ :   పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భక్కోరియా ఆనంద్ అన్నారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో మోర్తాడ్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం ఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మొత్తం రూ.3,14,500 విలువైన సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఆర్థిక సహాయం అందుకున్న 10 మంది లబ్ధిదారులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...