అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
. . . సంఘ భవనాలకు రూ.10 లక్షల ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డిచ్ పల్లి, బతుకమ్మ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామంలో మున్నూరుకాపు, రెడ్డి సంఘం భవనాలకు రూ. 5 లక్షల చొప్పున రెండు భవనాలకు రూ.10 లక్షల ప్రొసీడింగ్స్ పత్రాన్ని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం...