రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

  . . . కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి   ఇందల్ వాయి, బతుకమ్మ :   ఇందల్ వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామంలో స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గురువారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని అన్నారు. రైతే రాజ్యంగా రైతుల పక్షాన నిలిచిన ప్రభుత్వంగా ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు 500 బోనస్ తో పాటు, రైతు భరోసా చెల్లించిన...