కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు ఆపాలి

. . . రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో   రుద్రూర్, బతుకమ్మ :   కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు ఆపాలని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులపై ఆదివారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని దానిని లాక్కున్నారు. దీంతో ఆగ్రహించిన నేతలు ప్రధాన రహదారిపై బైఠాయించి...