కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

  . . . బీజేపి పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి   రుద్రూర్, బతుకమ్మ :   బీజేపీ రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో సహించదు తెలంగాణ కార్యక్రమంలో భాగంలో రాష్ట్ర ప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందున మంగళవారం రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయంలో బీజేపి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు....