ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన
తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కేటీఆర్ అరెస్టు కావాల్సిందే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, బతుకమ్మ : ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, 15 మాసాల్లో ప్రజాపాలన మార్పు చూపించగలిగామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. కేసిఆర్ కుటుంబ సభ్యులు దొడ్డు బియ్యాన్ని...