కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అభివృద్ధిని చూపిస్తోంది

. . . పాలిటెక్నిక్ మైదానంలో వాకింగ్ ట్రాక్ పనులను ప్రారంభించిన షబ్బీర్ ఆలీ, ధన్ పాల్, మహేష్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ   నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు కోసం 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ కాంగ్రెస్...