కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బతుకమ్మ,మోర్తాడ్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వామని, పేదలకు సంక్షేమం అందించడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద రుణమాఫీ ఇప్పటికి 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగి, త్వరలో 2 లక్షలకు పైగా రుణాలు కలిగిన రైతులకు మాఫీ అవుతుంది అని అన్నారు....