కాంగ్రెస్ ప్రభుత్వం తోనే రైతులకు మేలు
. . . మార్కెట్ కు తరలించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం . . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుందని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా భరోసాను కల్పించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని...