రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

  . . . మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వెల్లడి   పిట్లం, బతుకమ్మ :   రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వదులుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. శుక్రవారం పిట్లం మండల కేంద్రంలో నిర్వహించిన రైతు నిర్వహణ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. జొన్నల కొనుగొలులో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ హనుమంత్ షిండే మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరముల పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా...