Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 June 2025, 7:59 pm Posted by : ramakrishna

ప్రజా గాయకుడు గద్దర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది

  • ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :ప్రజా గాయకుడు గద్దర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అవనించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రతి సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్ ఆయన పేరుమీద ఇస్తున్న సీనీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫొటో లేకపోవడం బాధాకరమని అన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా ఆయన చిత్రాన్ని పెట్టి గౌరవించాలని కోరారు.

Congress government insulted popular singer Gaddar