కాంగ్రెస్ ప్రభుత్వం కవులు, కళాకారులకు పెద్దపీట వేస్తుంది
దాశరథి జయంతిని జిల్లా కేంద్రంలో నిర్వహించడం అభినందనీయం సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు కళాకారులకు గౌరవం పెరిగిందని సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల అన్నారు. మహాకవి డా. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు సోమవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో దాశరథి కృష్ణమాచార్య జయంతి నిర్వహణ కమిటీ సిర్ప లింగం, దాశరథి కృష్ణమాచార్య జయంతి నిర్వహణ కమిటీ సభాధ్యక్షులు కోనేరు సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ...