జిహెచ్ఎంసీ అవినీతిలో బిఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

  . . . టెండర్లు లేకుండానే 1148 కోట్ల పనుల అప్పగింత   . . . జీహెచ్ఎంసీ లో అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యుడు   . . . అవినీతిపై త్వరలో ఈడికి ఫిర్యాదు చేస్తాం   . . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ:   జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏలో పనులన్నీ టెందర్ల ద్వారానే ఇవ్వాలి. కానీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం 2017 నుంచి 480 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు నామీనేషన్...