పేదలకు అండ కాంగ్రెస్ జెండా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి   బతుకమ్మ, పిట్లం : పేదలకు అండా కాంగ్రెస్ జెండా అని కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.ఆయన  బుధవారం కాటేపల్లి గ్రామంలో  నూతన రేషన్ కార్డ్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బిఆర్ ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డ్ కూడా పేదలకు అందించలేదని అన్నారు. ఆ ప్రభుత్వ హాయంలో కొందరి రేషన్ కార్డ్ లను,మరి కొందరి రేషన్...