ఆర్మూర్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా

  . . . 19 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్   . . . 8 వార్డుల్లో బీజేపీ, 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు   ఆర్మూర్, బతుకమ్మ :   బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉండగా అందులో 19 వార్డుల్లో కాంగ్రెస్, 8 వార్డుల్లో బీజేపీ, 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచాయి. 3 వార్డుల్లో ఇండింపెండెంట్ అభ్యర్థులు గెలువగా, 1...