కాంగ్రెస్ ప్రజలను ముంచింది
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: ఇందిరమ్మ రాజ్యమంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను, రైతులను ముంచిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, ఐదు డిక్లరేషన్లు తదితర 420 హామీలతో ప్రజలను, రైతులను మోసం చేసిందన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా కాంగ్రెస్ అధినేత రాహుల్ ఇచ్చిన హామీలకు విలువే లేదన్నారు. బీ ఆర్ ఎస్ హయాంలో తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంటే, కాంగ్రెస్...