ఉమ్మడి జిల్లాలో కాంగ్రెసే ఆధిపత్యం

  . . . 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతం   . . . నిజామాబాద్ కార్పొరేషన్ లో ఏ పార్టీకి రాని మెజార్టీ   . . . కామారెడ్డిలో బీఆర్ఎస్ మద్దతే కీలకం   నిజామాబాద్, బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలలో 6 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఉమ్మడి జిల్లాలో అతిపెద్దదైన మున్సిపాల్ కార్పొరేషన్ లో ఏ పార్టీకి స్పష్టమైన...