కుటుంబంలోని తగాదాలను పరిష్కరించుకోలేకనే కాంగ్రెస్ పై విమర్శలు

రాష్ట్రాన్ని ఏ దండుపాళ్యం ముఠా ఏం చేసిందో కవిత చెప్పారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలువబోతుంది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్, బతుకమ్మ : కుటుంబంలోని తగాదాలను పరిష్కరించుకోలేని కేటిఆర్ ముఖ్యమంత్రి పై, ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసేందుకు పామాయల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా ప్రజల 35...