మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్
అడ్డగోలుగా వాగుతున్న వారి నోళ్లు మూయించడానికే వరంగల్ సభ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ మెడలు వంచడానికి, అడ్డగోలుగా వాగుతున్న వారి నోళ్లు మూయించడానికి వరంగల్ సభ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజల పక్షాన ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంది అనే భరోసా ప్రజలకు ఇచ్చేలా లక్షలాదిగా తరలి వచ్చి వరంగల్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు....