ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
. . . బీసీ, ఎస్సీ సంఘాలకు ఇస్తామన్న నిధులు ఎక్కడా.. . . . బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆరు గ్యారంటీల పేరుతో పేద ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్ప రాజు...