గాంధీ . . . శాస్త్రీ లను స్మరించుకున్న కాంగ్రెస్ శ్రేణులు
. . . డిసీసీ అధ్వర్యంలో గాంధీ, శాస్త్రీ జయంతి వేడుకలు నిజామాబాద్ సిటి, బతుకమ్మ : జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి , లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నందు వారి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహానికి,గాంధీ...