నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి

  . . . ఎంపీ ధర్మపురి అర్వింద్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:   బీజేపీ ని దెబ్బ తీసేందుకు సిద్దాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండి పడ్డారు. ఈ మూడు పార్టీలు నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వేదికగా అనైతిక పొత్తు పెట్టుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం నగర మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ తీరును, సీఎం రేవంత్...